మీరు నన్ను చూసి గర్వపడే పని చేస్తాను.. ఎన్సీబీ కౌన్సెలింగ్‌లో ఆర్యన్ ఖాన్

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంటున్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె అతనితో మాట్లాడారు. జైలు నుంచి రిలీజైన తర్వాత తాను మంచి పని చేసి, మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని సమీర్ వాంఖెడెకు ఆర్యన్ ఖాన్ చెప్పినట్లు ఓ అధికారి వెల్లడించారు. రిలీజ్ అయిన తర్వాత పేదలను సామాజికంగా, ఆర్థికంగా ఆదుకునే దిశగా తాను పని చేస్తానని ఆర్యన్ చెప్పాడు. ఇలాంటి ప్రతికూల అంశాలతో పబ్లిసిటీ వచ్చే ఏ పనీ తాను చేయబోనని అతడు మాట ఇచ్చినట్లు ఆ అధికారి చెప్పారు. ఆర్యన్ ఖాన్ వేసిన బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

