మరికాసేపట్లో కొత్త సినిమా ప్రకటన

ప్రముఖ కన్నడ సినీ నిర్మాణ సంస్థ మరికాసేపట్లో కొత్త సినిమాని ప్రకటించబోతోంది. ఏ హీరో, దర్శకుడితో సినిమా అన్నది ఆసక్తికరంగా మారింది. ఉగాది పండగ రోజున సినీ అభిమానులకు ఊహించని గిఫ్ట్ నిఇస్తోంది హోంబళే. కొద్దినెలల క్రితమే ప్రభాస్ తో సలార్ సినిమాని ఎనౌన్స్ చేసింది. ఇప్పుడు ప్రకటించబోయే కొత్త సినిమా తెలుగు హీరోతోనా లేదంటే కన్నడ హీరోతోనా అన్నది చర్చనీయాంశంగా మారింది.
కన్నడ అభిమానులంతా తమ స్టార్లతోనే ఉంటుందని సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్, యష్, రక్షిత్ శెట్టి, దర్శన్ వంటి హీరోల పేర్లతో హంగామా చేస్తున్నారు. మరోవైపు తెలుగు స్టార్ తో సినిమా ఉంటుందని టాలీవుడ్ అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ లేదంటే అల్లు అర్జున్ లతో ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమాని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ ల సినిమా సలార్ తర్వాత ఉంటుందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించిది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- announcment
- hombale
- new movie
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

