Kangana Ranaut | బాలీవుడ్ బ్యూటీ కంగనాకు హైకోర్టు ఊరట
Kangana Ranaut | పరువు నష్టం కేసులో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్కు పంజాబ్ – హర్యానా హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ నెల 14న బటిండా కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపును ఇచ్చింది. సెప్టెంబర్ 8 వరకు కంగనాకు ఊరట కల్పిస్తూ కేసు విచారణను చేపట్టవద్దని దిగువ కోర్టును ఆదేశించింది. గతేడాది కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటిన విషయం తెలిసిందే.
జనవరిలో బటిండాకు చెందిన మొహిందర్ కౌర్ అనే వృద్ధురాలి ఫొటోను షేర్ చేస్తూ కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. రూ.100 కూలీ ఇచ్చి రైతుల ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు ట్వీట్ చేసింది. దీంతో మొహింద్ కౌర్ బటిండా కోర్టులో కంగనాపై జనవరి 4, 2021న పరువు నష్టం కేసు వేశారు. ఈ మేరకు కోర్టు ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో ఇటీవల కంగనా పంజాబ్ – హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను కొట్టి వేయాలంటూ కోర్టును కోరింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

