Bheema Movie | విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో గోపీచంద్
Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bheema Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘భీమా’. యాక్షన్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా మార్చి 08న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీకి ఇంకా నెల రోజులు సమయం ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలావుంటే.. సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా విజయవాడ (Vijayawada) వెళ్లిన గోపీచంద్ కనకదుర్గ అమ్మవారిని (Kankadurga ammavaru) దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గోపీచంద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్‌కి అర్చకులు ఆశీర్వాదం అందించారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం హీరో గోపీచంద్‌కు స్వాగతం పలికారు.
Hero @YoursGopichand visited Goddess Kanaka Durga Temple in Vijayawada and took the divine blessings ✨🙏
He will be visiting the RVR & JC College of Engg, Guntur at 10:30 AM ❤️🔥#BHIMAA IN CINEMAS MARCH 8th💥#BHIMAAonMARCH8th@NimmaAHarsha @priya_Bshankar @ImMalvikaSharma… pic.twitter.com/NNNUwPySux
— BA Raju’s Team (@baraju_SuperHit) February 17, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

