శ్యామ్ సింగరాయ్ 13 డేస్ కలెక్షన్స్.. స్లో అండ్ స్టడీ..

Shyam singharoy collections | నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన సినిమా శ్యామ్ సింగరాయ్. రెండు వారాల కింద విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ముందు నుంచి చెప్పినట్లే క్రిస్మస్ నాని సొంతమైంది. మొదటి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. ఆ తర్వాత స్లో అయిపోయింది. ముఖ్యంగా నాని గత సినిమాలు ఫ్లాప్ కావడంతో బిజినెస్ తక్కువగా చేశారు. అందుకే చాలా తక్కువ సమయంలోనే ఈ చిత్రం సేఫ్ జోన్కు వచ్చేసింది. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉండటంతో కలెక్షన్స్ నెమ్మదిగానే వస్తున్నాయి. ఏపీలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఉన్న థియేటర్స్లో అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది ఈ సినిమా. ఇప్పటి వరకు 24.80 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. 22.50 కోట్ల బిజినెస్ చేసింది శ్యామ్ సింగరాయ్.
నైజాం: 9.10 కోట్లు
సీడెడ్: 2.53 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.17కోట్లు
ఈస్ట్: 1.00 కోట్లు
వెస్ట్: 0.88 కోట్లు
గుంటూరు: 1.21 కోట్లు
కృష్ణా: 0.96 కోట్లు
నెల్లూరు: 0.61 కోట్లు
ఏపీ-తెలంగాణ టోటల్: 18.46 కోట్లు
ఓవర్సీస్ + రెస్టాఫ్ ఇండియా + కర్ణాటక: 6.34 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ 13 డేస్ కలెక్షన్స్: 24.80 కోట్లు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Shyam singharoy | ఓటీటీలో శ్యామ్ సింగరాయ్ సినిమా.. వచ్చేది అప్పుడేనా?
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
శ్యామ్ సింగరాయ్ రెమ్యునరేషన్ నాని వెనక్కి ఇచ్చేశాడా..?
బుర్ఖాలో థియేటర్కి వచ్చిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

