Black and white Trailer | హెబ్బా పటేల్ బ్లాక్ అండ్ వైట్ ట్రైలర్
ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న బ్లాక్ అండ్ వైట్ (Black and white) మూవీ ట్రైలర్‌ను ఇవాళ మేకర్స్ లాంఛ్ చేశారు. ఈ చిత్రలో హెబ్బా పటేల్ (hebah patel) ప్రధాన పాత్ర పోషిస్తోంది.
హెబ్బా పటేల్ (hebah patel) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్లాక్ అండ్ వైట్ (Black and white). ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేయగా.. మంచి స్పందన వస్తోంది. తాజాగా మేకర్స్ బ్లాక్ అండ్ వైట్ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. ఈ చిత్రానికి అజయ్ అరసద మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏ మేఘనా రెడ్డి సమర్పణలో వస్తున్న ఈ మూవీలో సూర్య శ్రీనివాస్ లహరి శారీ, నవీన్ నేని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రంగుల్లేని నా జీవితానికి ఒక అందమైన పెయింటింగ్‌లా కలిశావ్ కదా అని గుండెల్లో నీ బొమ్మ గీసుకున్నాను.. అని కారు డ్రైవ్ చేస్తున్న హెబ్బాపటేల్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. ప్రేమలో పడ్డ హెబ్బా పటేల్ ఎన్నో ఆశలతో జీవితాన్ని అందంగా ఊహించుకున్న క్రమంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడం, హెబ్బాపటేల్ ప్రియుడు హత్యకు గురికావడం, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని సస్పెన్స్ లో పెడుతూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
హెబ్బా పటేల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. శాసనసభ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. దీంతోపాటు తెలిసినవాళ్లు, గీత, వల్లన్, ఆద్య చిత్రాల్లో నటిస్తోంది హెబ్బా పటేల్.
బ్లాక్ అండ్ వైట్ ట్రైలర్..
Here's the intriguing trailer of B&W ( Black & White) #blackandwhite
►https://t.co/hUKPiHRjJz@ihebahp @suryashriniwaas @laharishari @neni_naveen #SuryaPrakash #MeghanaReddy #SandeepReddy @Padmana77597354 #SurendraReddy #AjayArasada #ShivaSarvani @PROSaiSatish @adityamusic pic.twitter.com/f78ga8pquL
— BA Raju's Team (@baraju_SuperHit) December 9, 2022
Read Also : Rahul Yadav Nakka | మూడేళ్లుగా ఏ సినిమా చేయకుండా మాతో జర్నీ.. మసూద హీరో తిరువీర్‌పై నిర్మాత
Read Also :Ravi Teja | థియేటర్లలో మీరే చూస్తారు కదా.. అభిమానులకు రవితేజ హామీ
Read Also : Padara Padara Lyrical Song | శాసనసభ నుంచి పదర పదర లిరికల్ వీడియోసాంగ్
బ్లాక్ అండ్ వైట్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Murasu | తీవ్ర తుపానుగా బలపడిన ‘మురాసు’.. ఏపీ తీరానికి పొంచి ఉన్న పెను ముప్పు!
గ్లామర్ డోస్ పెంచేసిన హెబ్బా పటేల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ ఫొటోషూట్!
Ramayana | రామాయణకు భారీ స్పందన.. ఒక్కరోజులోనే 36 వేలకి పెరిగిన అడ్వాన్స్ బుకింగ్స్!
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

