Chinmayi | సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పీఎస్లో కేసు.. ఎందుకంటే?
Chinmayi | స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. భారత దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకుగాను ఆమెపై హెచ్సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు.
Chinmayi | స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. భారత దేశం గురించి తప్పుగా మాట్లాడినందుకుగాను ఆమెపై హెచ్సీయూ విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు చేశారు. సీనియర్ నటి అన్మపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా?, ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దని అనుకున్నా.. అందరూ ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. దీంతో అన్నపూర్ణమ్మపై చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన విషయం తెలిసిందే.
అయితే భారత దేశంలో పుట్టడం నా కర్మ, ఇదో స్టుపిడ్ కంట్రీ అన్నారని కుమార్ సాగర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యత కలిగిన పౌరురాలిగా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

