Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్టులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఈ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పాపులర్ తమిళ నటుడు పార్థీబన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అయితే ఇందులో పార్థీబన్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. తన చివరి షూటింగ్ సందర్భంగా హరీష్ శంకర్ పార్థీబన్‌కు స్పెషల్ మెమొంటోను అందజేశాడు. తనకు హరీష్‌శంకర్ అందించిన ప్రత్యేకమైన బహుమతి చూసి ఇంప్రెస్ అయ్యాడు పార్థీబన్. అభిమానులకు గబ్బర్ సింగ్ లాంటి మరో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
The legendary director & actor @rparthiepan Garu was super impressed with the brilliance of blockbuster director @harish2you and gifted him a special momento on his last work day of #UstaadBhagatSingh 🔥🔥
This gesture has truly won hearts ❤️
Our CULT CAPTAIN #HarishShankar is… pic.twitter.com/A9lCvItrUk
— BA Raju’s Team (@baraju_SuperHit) November 1, 2025
The legendary director & actor @rparthiepan Garu was super impressed with the brilliance of blockbuster director @harish2you and gifted him a special momento on his last work day of #UstaadBhagatSingh 🔥🔥
This gesture has truly won hearts ❤️
Our CULT CAPTAIN #HarishShankar is… pic.twitter.com/pWtpPdV3QA
— BA Raju’s Team (@baraju_SuperHit) November 1, 2025
Janhvi Kapoor | రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్
Dil Raju | సల్మాన్ ఖాన్‌తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్న దిల్ రాజు .. క్రేజీ అప్డేట్ ఏంటంటే..!
Mass Jathara Review | ‘మాస్ జాతర’ రివ్యూ.. రవితేజ కొత్త మూవీ ఎలా ఉందంటే.?