ట్రంప్ ఎలిమెంట్ ఆసక్తికరం
ఈ సినిమాలో హీరో తరుణ్‌భాస్కర్..ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ కారణంగా తన క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వాల్సివస్తుందని, అలా ఎందుకు జరిగిందో..దాని వెనకున్న కథేమిటో తెలుసుకోవాలంటే ‘గాయపడ్డ సింహం’ సినిమా చూడాల్సిందేనని అన్నారు సీనియర్ హీరో జేడీ చక్రవర్తి.
ఈ సినిమాలో హీరో తరుణ్‌భాస్కర్..ట్రంప్‌తో పెట్టుకున్న గొడవ కారణంగా తన క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వాల్సివస్తుందని, అలా ఎందుకు జరిగిందో..దాని వెనకున్న కథేమిటో తెలుసుకోవాలంటే ‘గాయపడ్డ సింహం’ సినిమా చూడాల్సిందేనని అన్నారు సీనియర్ హీరో జేడీ చక్రవర్తి. ఆయన కీలక పాత్రలో తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాయపడ్డ సింహం’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం విసా స్టాంపింగ్ పేరుతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
సినిమా టీమ్ అంతా తనకు మంచి మిత్రులని, అందుకే అతిథి పాత్రలో నటించానని హీరో శ్రీవిష్ణు తెలిపారు. ఈ కథలో ట్రంప్ ఎలిమెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ అన్నారు. ఈ సినిమా మొత్తం ఫ్రెండ్షిప్ వైబ్ కనిపిస్తుందని చిత్ర సమర్పకుడు పవన్ సాదినేని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారా రోహిత్, కథానాయికలు మానస చౌదరి, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

