గాసిప్ ఓ ఆలోచింపజేసే ప్రయత్నం
సోషల్ సెటైర్‌తో కూడిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘గాసిప్'. రాశీసింగ్ ప్రధాన పాత్రధారి. వైభవ్ కౌండిన్య దర్శకుడు. వైభవ్ సినీ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానున్నది.
సోషల్ సెటైర్‌తో కూడిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘గాసిప్’. రాశీసింగ్ ప్రధాన పాత్రధారి. వైభవ్ కౌండిన్య దర్శకుడు. వైభవ్ సినీ స్టూడియోస్ పతాకంపై యతి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానున్నది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు సాయికిరణ్ అడివి ఈ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. ‘గాసిప్ అనేది సమాజంలో సర్వసాధారణమేకానీ.. ఒక్కోసారి మనం సరదాగా మాట్లాడే మాటలు ఇతరుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి.
ఆ ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించే ప్రయత్నమే ఈ సినిమా’ అని దర్శకుడు వైభవ్ కౌండిన్య చెప్పారు. ఇది తాను నటిస్తున్న తొలి మహిళా ప్రధాన చిత్రం కావడంతో బాధ్యతగా నటించానని కథానాయిక రాశీసింగ్ అన్నారు. ఇంత మంచి సినిమాలో అవకాశాన్నిచ్చిన దర్శకనిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
Chakali Ilamma | మెదక్‌లో చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం.. రజక సంఘం ఆందోళన
Actress Laya | బాలకృష్ణ కాలు తొక్కిన లయ.. ఆయన మాటలకు ఏడుపొచ్చేసింది అంటూ కామెంట్
OTT Movies | ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. దసరాకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

