ప్రతీ ఇంటికి చేరువైంది
‘మా ‘గోదారి గట్టుపైన’ ఆడుతున్న థియేటర్లన్నీ ఫ్యామిలీలతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్‌ని పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా దర్శకుడు సుభాష్‌చంద్రకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
‘మా ‘గోదారి గట్టుపైన’ ఆడుతున్న థియేటర్లన్నీ ఫ్యామిలీలతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమా నాకు కొత్త ఆడియన్స్‌ని పరిచయం చేసింది. ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా దర్శకుడు సుభాష్‌చంద్రకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని హీరో సుమంత్ ప్రభాస్ అన్నారు.
ఆయన కథానాయకుడిగా సుభాష్‌చంద్ర దర్శకత్వంలో అభినవ్‌రావు నిర్మించిన చిత్రం ‘గోదారి గట్టుపైన’. ఈ నెల 8న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో సుమంత్ప్రభాస్ మాట్లాడారు. పదిరోజుల్లో 8.6 కోట్ల గ్రాస్ వసూలు చేయడం గొప్ప విషయమని, ‘గోదారి గట్టుపైన’ సినిమా తమ టీమ్‌కి మైలురాయివంటిదని దర్శకుడు తెలిపారు. ఇంకా నిర్మాత అభినవ్‌రావు, కథానాయిక నిధి ప్రదీప్, నటీనటులు దేవిప్రసాద్, రేణు, రాజ్‌కుమార్ కసిరెడ్డి, సుదర్శన్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

