Pawan Kalyan fans | పవన్ కల్యాణ్ అభిమానుల కోరిక నెరవేరనుందా..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల (Pawan fans) కోరిక నెరవేరనుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. జల్సా(Jalsa) సినిమాను రిరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం జల్సా(Jalsa). బాక్సాపీస్ వద్ద మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఈ క్రేజీ సినిమాను రిరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానుల (Pawan fans) కోరిక నెరవేరనుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ జల్సా రీ మాస్టర్డ్ (Jalsa 4K version)వెర్షన్‌ను రెడీ చేసిందట.
అంతేకాదు సినిమాకు సంబంధించిన ఇతర పనులపై కూడా ఫోకస్ పెట్టిందని టాక్ నడుస్తోంది. రీరిలీజ్‌పై అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయి అన్న వార్తలు తెరపైకి వస్తుండగా..త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉండబోతుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంలో ఇలియానా, పార్వతి మెల్డన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషించారు.
ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, సునీల్, ముఖేశ్ రుషి, శివాజీ, అలీ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన పాటలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం హరిహరవీరమల్లు, వినోధయ సీతమ్ రీమేక్స్ తో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ నుంచి పొలిటికల్ ప్లాన్‌తో బిజీ కానున్నారు.

Read Also : Rakul Friendship Day | స్నేహితులతో రకుల్ డ్యాన్స్..వీడియో ట్రెండింగ్
Read Also : Sita Ramam | సక్సెస్ ట్రాక్‌లో ‘సీతారామం’..అంతటా హౌస్‌ఫుల్..!
Read Also : Alia Bhatt | అలియాభట్ సోషల్ మీడియా పోస్ట్ చాలా కాస్లీ గురూ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

