నటి గీతాంజలికి డేటింగ్ యాప్‌తో వేధింపులు

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్‌కు ఆన్లైన్ వేధింపులు ఎక్కువయ్యాయి. వారి ఫొటోలని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన ఫొటోలను ఆన్లైన్లో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. గతంలో పూజాహెగ్డే ,ప్రియమణి ,యాంకర్ శ్రీముఖి.. వంటి వారికి ఈ వేధింపులు ఎదురు కాగా, తాజాగా.. నటి గీతాంజలి ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. ఆమె ఫొటోను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డేటింగ్ వెబ్ సైట్లో ఉంచడంతో పోలీసులకి ఫిర్యాదు చేసింది.
‘శీలవతి’ వంటి సినిమాల్లో నటించిన గీతాంజలి (ఫ్రూటీ) ఫొటోను ఓ డేటింగ్ యాప్ లో పెట్టారు కొందరు వ్యక్తులు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న గీతాంజలి.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన ఫొటోలు డేటింగ్ సైట్లో ఉంచడంతోపాటు.. తనను వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కాగా, ఇటీవల సింగర్ మధుప్రియ కూడా తనకు కొన్ని నంబర్ల నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి షీ టీమ్ ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
కరోనాను జయించిన 72 ఏండ్ల వృద్ధురాలు
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేత
కరోనాకు 513 మంది వైద్యుల బలి
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 4వేలకుపైగా మరణాలు
వైద్య సిబ్బందికి వందనం : ప్రధాని మోదీ
31న ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ఎంపిక కమిటీ సమావేశం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

