పుకార్లపై స్పందించిన జెర్సీ డైరెక్టర్..!
జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి త్వరలో రాంచరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి త్వరలో రాంచరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గౌతమ్ ప్రస్తుతం జెర్సీ హిందీ రీమేక్‌తో బిజీగా ఉన్నాడు. అయితే రాంచరణ్‌కు ఓ కథ వినిపించగా..గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. శంకర్ సినిమాతోపాటు గౌతమ్ తిన్ననూరి సినిమాను చేస్తాడని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చాడు గౌతమ్.
తాను నెక్ట్స్ స్క్రిప్ట్ ను ఇంకా సిద్దం చేయలేదని, ప్రస్తుతం చేస్తున్న సినిమా పనులతో బిజీగా ఉన్నానని చెప్పాడు. తన తర్వాత చిత్రంపై వస్తున్నవి పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశాడు. జెర్సీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నాడు గౌతమ్ తిన్ననూరి. మరోవైపు రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుతోపాటు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి..
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లు సీజ్
జోరు మీదున్న సోహైల్.. యూట్యూబ్ ఛానెల్ మొదలెట్టేశాడు..!
కరోనా పాజిటివ్.. థియేటర్లో ప్రత్యక్షం అయిన హీరోయిన్
గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ సమీరా షరీఫ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

