Darren Kent | గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు డారెన్ కెంట్ కన్నుమూత
Darren Kent | హాలీవుడ్ (Hollywood) చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డారెన్ కెంట్ (Darren Kent) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 36. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కెంట్ శుక్రవారం మరణించారు.
Darren Kent | హాలీవుడ్ (Hollywood) చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు డారెన్ కెంట్ (Darren Kent) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 36. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కెంట్ శుక్రవారం మరణించారు. ఈ విషయాన్ని కేరీ డోడ్ అసోసియేట్స్ (Carey Dodd Associates) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కెంట్ మరణ వార్త తెలుసుకున్న పలువురు హాలీవుడ్ నటులు సోషల్ మీడియా ద్వారా ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.
డారెన్ కెంట్ ఇంగ్లాండ్‌లోని ఎస్సెక్స్‌లో జన్మించారు. 2008లో వచ్చిన ‘మిర్రర్స్’ అనే హార్రర్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. స్నో వైట్ అండ్ హట్స్మ్యాన్, మార్షల్స్ లా, బ్లడీ కట్స్, ది ఫ్రాంకైన్ స్టీన్ క్రోనిక్స్, లెస్ మిజరబుల్స్, బ్లడ్ డ్రైవ్, బర్డ్స్ సారో, గ్రీన్ ఫింగర్స్, ఈస్ట్ఎండర్స్, హ్యాపీ అవర్స్, లవ్ వితౌట్ వాల్స్ వంటి సినిమాల్లో నటించారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones) వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆయన చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సిరీస్ ద్వారానే కెంట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
https://twitter.com/CareyDoddAssos/status/1691376309409046528?s=20
Also Read..
Jacqueline Fernandez | మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు భారీ ఊరట
Upasana | క్లిన్ కారా మొదటి స్వాతంత్య్ర వేడుకలు.. ఫొటో షేర్ చేసిన ఉపాసన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

