ఫస్ట్ క్రష్ గురించి ఓపెన్ అయిన మెహరీన్
2016లో కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఫిర్జాదా.

2016లో కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఫిర్జాదా. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న మెహరీన్.. పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపై పెట్టిందీ భామ. త్వరలో ఎఫ్ 3 సినిమాతో ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్న మెహరీన్ అభిమానులతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. నాన్న తనను ఐఏఎస్ గా చూడాలనుకున్నా..తనకు మాత్రం లక్ష్యం అంటూ ఉండేది కాదని, అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చానని చెప్పింది మెహరీన్.
నేను ఇంజినీర్, డాక్టర్, ఆర్కిటెక్ట్ ఇలా ఎవరినీ కలిసినా వారిలా అవ్వాలనుకునేదాన్ని. ఎవరికైనా తెలిసిన అబ్బాయో, లేదంటే హీరోపైనో క్రష్ ఉంటుంది కానీ నేను మాత్రం మా ఫ్యామిలీ డాక్టర్ అంటే ఇష్టపడేదాన్ని. చిన్నప్పటి నుంచి అనుష్కకు వీరాభిమానిని. ఆమె బాహుబలిలో చేసిన దేవసేన పాత్రకు నేను ఫిదా అయిపోయాను. అనుష్కను కలిసి మాట్లాడాలనుకున్న కల మహానుభావుడు ప్రివ్యూ సమయంలో నెరవేరిందని చెప్పుకొచ్చింది మెహరీన్. సల్మాన్ ఖాన్ అంటే నాకు చాలా ఇష్టం. సల్మాన్ నాకంటే పెద్ద వాడని చాలా బాధపడ్డా. ఆ తర్వాత ఆయనను కలిసి మాట్లాడానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి..
వెంకటేశ్ కూతురు అరుదైన ఫీట్
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

