Avesham | మరో ఓటీటీ ప్లాట్‌ఫాంలో ఫహద్ ఫాసిల్ ఆవేశం
Avesham | పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) లీడ్ రోల్లో నటించిన సినిమా ఆవేశం (Avesham). ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
Avesham |ఈ ఏడాది విడుదలై గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన మాలీవుడ్ సినిమాల్లో ఒకటి ఆవేశం (Avesham). పాపులర్ మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) లీడ్ రోల్లో నటించాడు. రోమాంచం ఫేం జీతూ మాధవన్ డైరెక్షన్లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఏప్రిల్ 11న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
రూ.౩౦ కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.150 కోట్లకు గ్రాస్ సాధించిన మాలీవుడ్ మూవీగా అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. కాగా థియేటర్లను షేక్ చేసిన ఆవేశం పాపులర్ డిజిటల్ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సందడి చేస్తోంది. కాగా ఈ సినిమాకు మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు జియో సినిమాలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. ఆవేశం హిందీ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాకు నాన్ మలయాళీస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రాన్ని నజ్రియా నజీమ్ నిర్మించింది. పులిమురుగన్, బాహుబలి 2, లూసిఫర్, కేజీఎఫ్ 2, జైలర్, ఆర్డీఎక్స్, లియో, ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్, ది గోట్‌లైఫ్ సినిమాల తర్వాత ఈ మైల్స్టోన్ చేరుకున్న 12వ సినిమాగా ఇప్పటికే ఓ రికార్డు ఆవేశం ఖాతాలో ఉంది. ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలోతెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప ది రూల్.. తమిళంలో మారీసన్, వెట్టయియాన్ చిత్రాలున్నాయి.
Read Also :
Satyabhama | అప్పుడే ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ సత్యభామ.. ఇంతకీ ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Kalki 2898 AD | ప్రభాస్ కల్కి 2898 ఏడీపై సూపర్ బజ్.. మరిన్ని థియేటర్లు యాడ్
Samantha | జోన్ మిచెల్‌తో సమంత.. ఇంతకీ ఏ సెషన్లో పాల్గొన్నదంటే..?
Suriya 44 | ఇంకా అండమాన్‌లోనే సూర్య 44 టీం.. షూటింగ్ వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

