Samantha | జోన్ మిచెల్‌తో సమంత.. ఇంతకీ ఏ సెషన్లో పాల్గొన్నదంటే..?
Samantha | చెన్నై సుందరి సమంత (Samantha) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. ఆటో ఇమ్యూన్ కండిషన్ మైయోసిటిస్‌తో ఎలాంటి పోరాటం చేస్తుందో ఓపెన్‌గా అందరితో షేర్ చేసుకున్న సామ్.. అందులో నుంచి ఉపశమనం పొందేందుకు పలు రకాల ఫిజికల్ వర్కవుట్స్‌పై ఫోకస్ పెడుతోంది.
Samantha | చెన్నై సుందరి సమంత (Samantha) సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుందని తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ ప్రొఫెషనల్ లైఫ్‌ను కొనసాగిస్తూ ఎంతో మంది నటీమణులకు స్పూర్తిగా నిలుస్తుంది. ఆటో ఇమ్యూన్ కండిషన్ మైయోసిటిస్‌తో ఎలాంటి పోరాటం చేస్తుందో ఓపెన్‌గా అందరితో షేర్ చేసుకున్న సామ్.. అందులో నుంచి ఉపశమనం పొందేందుకు పలు రకాల ఫిజికల్ వర్కవుట్స్‌పై ఫోకస్ పెడుతోంది.
ఈ బ్యూటీ ప్రముఖ ట్రైనర్ జోన్ మిచెల్‌తో పోల్ డ్యాన్స్ సెషన్లో పాల్గొంది. ఈ సందర్భంగా జోన్ మిచెల్లితో దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ.. ఉత్సాహంతో తాను పొందిన అనుభూతి అద్బుతంగా ఉందని చెప్పింది. అయితే సమంత ఈ సెషన్ మొత్తం పోల్ డ్యాన్స్‌కే పరిమితమైందా..? లేదంటే యోగా, పోల్ వర్క్ కాంబో కొనసాగించిందా.. అనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేసింది.
మొత్తానికి సామ్ మాత్రం చాలా ఉల్లాసంగా ఈ సెషన్లో పాల్గొన్నదని ఫొటో చూస్తే అర్థమవుతుంది. ఫిట్నెస్ మంత్రలో వన్ ఆఫ్ ది పార్టుగా నిలిచిన పోల్ డ్యాన్స్‌తో సామ్ శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు, ఫాలోవర్లు. సమంత ప్రస్తుతం బీటౌన్ యాక్టర్ వరుణ్ ధవన్‌తో సిటడెల్ వెబ్ ప్రాజెక్టులో నటిస్తోంది.
Sam 🔥🥵❤️ @Samanthaprabhu2 #Samantha#SamanthaRuthPrabhu pic.twitter.com/cjbvI82vOu
— Samantha Fans (@SamanthaPrabuFC) June 26, 2024
Read Also :
Raayan | కౌంట్ డౌన్ షురూ.. రాయన్ ప్రమోషన్స్‌లో ధనుష్ టీం
Varun Dhawan | బ్లడ్ బాత్.. వరుణ్ ధవన్ బేబీ జాన్ స్టన్నింగ్ లుక్ షేర్ చేసిన అట్లీ
Suriya 44 | ఇంకా అండమాన్‌లోనే సూర్య 44 టీం.. షూటింగ్ వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

