టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కథానాయకునిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఈగల్’. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల మందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మూవీ చూసిన ప్రేక్షకులు ఈగల్లో రవితేజ నటన హైలెట్‌గా నిలిచిందని చెబుతున్నారు. ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా సక్సెస్ వేడుకలను మిస్టర్ బచ్చన్ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది.
గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్‌తో రవితేజ మిస్టర్ బచ్చన్ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ షూటింగ్ సెట్లోనే మేకర్స్ రవితేజతో ‘ఈగల్’ సక్సెస్ వేడుకలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.
The team of #MrBachchan celebrated the success of PUBLIC BLOCKBUSTER #Eagle on the sets with Mass Maharaaj @RaviTeja_offl ❤🔥
He is coming soon in & as #MrBachchan 😎#MassReunion@harish2you @vishwaprasadtg @peoplemediafcy @TSeries @PanoramaMovies @vivekkuchibotla… pic.twitter.com/n44WsGQaqC
— BA Raju’s Team (@baraju_SuperHit) February 11, 2024