Sita Ramam Movie | ‘సీతారామం’ నుండి ‘ఓ ప్రేమ’ లిరికల్ సాంగ్ విడుదల..!
‘ఓకే బంగారం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమ్యాడు దుల్కర్ సల్మాన్. ఆ తర్వాత ‘మహానటి’తో నేరుగా తెలుగులోనే నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈయన నటించిన ‘సీతారామం’ విడుదలకు సిద్ధంగా ఉంది. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ ప్రేమ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన ఈ పాటను క్రిష్ణ కాంత్ రచించగా.. కపిల్ కపిలన్, చిన్మయి ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ స్వర పరిచిన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించనుంది. ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తుంది.
Read Also:
Tiger Nageshwar Rao Movie | రవితేజ సినిమాలో నేషనల్ అవార్డు నటుడు?
Happy Birthday Movie | ఓటీటీలోకి ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Manchu Vishnu | చిరు, నాగ్‌లకు పోటీగా మంచు విష్ణు.. గెలిచేది ఎవరు?
Karthikeya-2 Movie | నిఖిల్ ‘కార్తికేయ-2’ ట్రైలర్ డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

