Happy Birthday Movie | ఓటీటీలోకి ‘హ్యాపీ బర్త్‌డే’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Happy Birthday On OTT | లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం హ్యాపి బర్త్‌డే. మత్తువదలరా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గత నెల 8న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర ఫేయిల్యూర్‌గా మిగిలింది. స్క్రీన్‌ప్లే కన్ఫ్యూస్గా ఉండటంతో ఈ చిత్రం ప్రేక్షకులకు ఏ మాత్రం రుచించలేదు. కాగా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
హ్యాపీ బర్త్‌డే చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో విడుదలైన నెల రోజులకు ఈ చిత్రం ఓటీటీలో దర్శనం ఇవ్వనుంది. సర్రీయెల్ క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio IPO | స్టాక్ మార్కెట్లలోకి ఘనంగా జియో ప్లాట్‌ఫామ్స్ ఎంట్రీ.. 21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్..!
Trivikram | శ్రీనిధి శెట్టి పాదాలకు త్రివిక్రమ్ నమస్కారం.. ‘ఆదర్శ కుటుంబం’ వేడుకలో అసలేం జరిగింది?
Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. చమురు ధరల మంటలే కారణమా..?
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

