గ్యాంగ్‌స్టర్ హంగామా
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ‘హల్లా మచారే’ అనే గీతాన్ని ఆదివారం విడుదల చేశారు.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ‘హల్లా మచారే’ అనే గీతాన్ని ఆదివారం విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను ఎల్.వి.రేవంత్, సింధూజ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్నందించారు.
హుషారెత్తించే బీట్తో ఈ పాట ఆకట్టుకుంది. ‘కోతా అనే ప్రదేశంలో జరిగే కథ ఇది. గ్యాంగ్స్టర్స్ ఆధిపత్య పోరు నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. దుల్కార్ సల్మాన్ పూర్తి మాస్ రోల్లో కనిపిస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఐశ్వర్యలక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్ తదితరులు చిత్ర తారాగణం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guidance Tamil Nadu | ‘పెట్టుబడుల’ లీక్‌పై రాజకీయ ప్రకంపనలు.. ఏపీ, తమిళనాడు మధ్య వివాదం ముదురుతోందా?
Rajasthan Elections | రాజస్థాన్‌లో బీజేపీకి ఘోర పరాభవం.. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో 70% సీట్లలో పరాజయం
Raja Gopal Reddy | రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్ పిలుపు.. 23న ఏం జరగబోతున్నది?
Gurukul Teachers | ఒక్కో గురుకులంలో ఒక్కో వేతనం.. పార్ట్‌టైమ్ టీచర్లకు అన్యాయం!
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం.. ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు.. ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

