Dulquer Salmaan | పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న యాక్టర్లలో ముందు వరుసలో ఉంటాడు మలయాళ యాక్టర్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. ఈ హీరో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి కింగ్ ఆఫ్ కోథా (King Of Kotha). ఆగస్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ స్టార్ యాక్టర్ ఓ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చేసి మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నాడు.
ఇంతకీ ఏంటదనుకుంటున్నారా..? దుల్కర్ సల్మాన్ మరో పాన్ ఇండియా హీరో సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఓ చిట్‌చాట్‌లో సెషన్లో యాంకర్ అడిగిన ప్రశ్నకు దుల్కర్ సల్మాన్ చెప్పిన సమాధానంతో క్లారిటీ వచ్చేసింది. ఈ హీరో ఎవరో కాదు.. ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జోనర్లో వస్తోంది.
కల్కిలో మీ పోర్షన్ పూర్తయిందా.. అని ప్రశ్నించగా.. కల్కి గురించి ఏం చెప్పలేను. కానీ సెట్‌కు వెళ్లాను. మైండ్ బ్లోయింగ్‌గా అనిపించింది. ఇలాంటి ఆలోచన కేవలం నాగ్ అశ్విన్‌తో మాత్రమే సాధ్యమవుతుంది. సర్ప్రైజెస్ ఇచ్చే దర్శకుల్లో ఒకరు నాగ్ అశ్విన్ అన్నాడు. మీకు ఎవరి కాంబినేషన్లో సీన్లుంటాయని అడిగితే.. నవ్వుతూ ఏం చెప్పలేనంటూ.. వేరే టాపిక్కు వెళ్దామంటున్నాడు. మొత్తానికి కల్కిలో సర్ప్రైజ్ మాత్రం ఉండబోతుందని చెప్పకనే చెప్పి సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాడు.
The way he laughed it off, It seems like he’s doing a cameo role in #Kalki2898AD 😳🔥#DulquerSalmaan pic.twitter.com/wDQURkm7ll
— Yung Lee🗿 (@Libinmathew_) August 17, 2023
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబోతుంది. కల్కి 2898 ఏడీలో కీ రోల్ పోషిస్తున్న రైడర్లు బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో కవచం ధరించి ఆయుధాలతో కనిపిస్తూ.. కల్కి 2898 ఏడీపై అంచనాలు పెంచేస్తున్నారు. కల్కి 2898 ఏడీ నుంచి మేకర్స్ విడుదల చేసిన దీపికా పదుకొనే, ప్రభాస్ హ్యాండ్ పోస్టర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు దీపికా పదుకొనే , దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, లజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కి 2898 ఏడీ రైడర్స్ (యూనిఫార్మ్డ్ విలన్ ఆర్మీ) కాస్ట్యూమ్స్ మేకింగ్, అసెంబ్లింగ్ వీడియో క్యూరియాసిటీని అమాంతం పెంచేస్తుంది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
కల్కి 2898 ఏడీ గ్లింప్స్ వీడియో..
కల్కి 2898 ఏడీ రైడర్స్ స్టిల్స్..
San Diego Comic Con Thread : #projectk #SanDiegoComicCon pic.twitter.com/ppGsFBBNJc
— Sandeep (@sunnypvsk_krish) July 20, 2023
#ProjectK is coming to Hall H, but first they are taking the floor #SDCC pic.twitter.com/q8iKOq9GpF
— Parks And Cons (@ParksAndCons) July 20, 2023
Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
#ProjectK at comic-con 😍🔥#WhatisProjectK #Prabhas pic.twitter.com/YvXZqXEWEx
— Prudhvi 🙂 (@troglodyte_7) July 20, 2023
కల్కి 2898 ఏడీ రైడర్స్ సిద్దమవుతున్నారిలా..
ప్రభాస్ కల్కి 2898 ఏడీ తాజా లుక్..
20 hours to go 💥
The Hero rises. From now, the Game changes 🔥
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/0EiA3RMlm5…@SrBachchan @ikamalhaasan… pic.twitter.com/G4McU7oAuS
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023