Diwali In Pakistan | పాకిస్తాన్లో హిందూ సమాజం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. దీపావళి వేడుకల సందర్భంగా ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంట్లో ప్రత్యేక విందును ఏర్పాటు చేయగా.. ఈ కార్యక్రమంలో హిందూ, క్రైస్తవ సభ్యులతో పాటు ఇతర మతాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రధాన మంత్రి దీపావళి కేక్ కట్ చేసి, ప్రార్థనలు చేసి, హిందూ సమాజానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Good to see Diwali celebrations at PM House. Contrary to India, minorities enjoy full freedom in Pakistan. pic.twitter.com/xAINJYmiAr
— Makhdoom Shahab-ud-Din (@ShahabSpeaks) October 20, 2025