Disha Patani | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అందం, అభినయంతోపాటు హాట్ హాట్ లుక్స్‌తో మెస్మరైజింగ్ చేసే భామల్లో టాప్‌లో ఉంటుంది దిశాపటానీ (Disha Patani). లోఫర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన ఈ బరేలి భామ నెట్టింట కనిపించిందంటే చాలు నిద్రపట్టడం కష్టమే. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కనిపిస్తూ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ లుక్స్‌లో దర్శనమిస్తూ అందరినీ ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఈ భామ మరోసారి నెటిజన్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
గురువారం రాత్రి మౌనీ రాయ్ సొంత రెస్టారెంట్ Badmaash రెండో అవుట్‌లెట్‌ను లాంఛ్ చేసింది. ఈవెంట్లో బీటౌన్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఈవెంట్లో దిశాపటానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డార్క్ బ్లూ డెనిమ్ కట్ ఆఫ్ షార్ట్‌లో.. చిరుత చారలతో డిజైన్ చేయబడ్డ టాప్‌లో మెరిసే స్కిన్ టోన్‌తో కెమెరా కండ్లన్నీ తనవైపు తిప్పుకుంది. ఈ ఫొటోలు, విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దిశాపటానీ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది దిశాపటానీ. ప్రభాస్ టైటిల్ రోల్లో నటిస్తన్న Kalki 2898 AD లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దీంతోపాటు సూర్య నటిస్తోన్న కంగువతోపాటు యోధ, వెల్కమ్ టు జంగిల్ చిత్రాల్లో నటిస్తోంది.
ట్రెండింగ్‌లో ఫొటోలు..
Dishapatani1
Dishapatani2
#DishaPatani pic.twitter.com/GA9xbMSid3
— StepUp Media (@stepup_media) December 15, 2023
Hotties #MouniRoy, #DishaPatani and #EktaKapoor were snapped arriving at a restaurant launch event in Mumbai last night@Roymouni @ektakapoorworld @TeamEktaKapoor @EktaKapoorFanzz @ektakapoor99 @mouniroy2018 @Mouniroy_adorer pic.twitter.com/KZdnwkAaLv
— Khabristan Network (@WebKhabristan) December 15, 2023
దిశాపటానీ విజువల్స్..
Disha Patani looking lovely as always she is. 😍😍😍😍😍#thursdayvibes #DishaPatani #beautiful #LOVEBITES #Lovely pic.twitter.com/YwW8V55Jfa
— Bollywood Today (@BollywoodToday_) December 14, 2023
Disha Patani spotted leaving from her BFFs new restaurant. #DishaPatani #Disha #Lovely #beautiful #NSMQ2023 pic.twitter.com/RjA2PKzv6q
— Bollywood Today (@BollywoodToday_) December 14, 2023
She is Something Else 🙂#DishaPatani pic.twitter.com/1ozSPBQAam
— GetsCinema (@GetsCinema) December 14, 2023