Trivikram | భార్యకు కాస్ట్లీ కారు గిఫ్ట్‌గా ఇచ్చిన త్రివిక్రమ్.. ధర ఎంతంటే?
దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న త్రివిక్రమ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఈయన మహేష్‌బాబుతో SSMB28 తెరకెక్కిస్తున్నాడు. 'అలవైకుంఠపురం'లో వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని 'SSMB28'తో మెగా ఫోన్ పట్టాడు.
Director Trivikram Srinivas | టాలీవుడ్‌లోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు. కేవలం పోస్టర్ పైన ఈయన పేరు కనబడితే చాలు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తుంటారు. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకులలో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన మహేష్‌బాబుతో SSMB28 తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడిగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న త్రివిక్రమ్.. నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పేరుతో త్రివిక్రమ్ బ్యానర్‌ను స్థాపించాడు. ఈ ప్రొడక్షన్ బాధ్యతలను ఆయన సతీమణి సౌజన్య చూసుకుంటున్నారు. సితార సంస్థతో కలిసి సౌజన్య ఈ బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్నారు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయి సౌజన్య సినిమాలపై ఉన్న ఆసక్తితో నిర్మాతగా మారింది. ఇప్పటికే ఈ బ్యానర్లో వచ్చిన డీజె టిల్లు భారీ విజయం సాధించింది. ధనుష్ హీరోగా నటిస్తున్న సార్ మూవీ కూడా ఈ బ్యానర్లోనే తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ ఈయన సతీమణికి ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా తన భార్య సాయి సౌజన్యకు బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ కారు ధర కోటీకి పైమాటే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్, ఆయన సతీమణి కొత్త కారు కీస్ అందుకుంటున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురం’లో వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకుని ‘SSMB28’తో మెగా ఫోన్ పట్టాడు. ఈ ఏడాది ప్రథమార్థంలో రిలీజైన ‘భీమ్లానాయక్’ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు.
Read Also:
Urvasivo Rakshasivo | అప్పుడే ఓటీటీలోకి ఊర్వసివో రాక్షసివో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Nikhil Siddhartha | నిఖిల్ సినిమాకి కూడా తప్పని రీ-షూట్ గోల..!
Unstoppable-2 | బాలకృష్ణ షోకు ప్రభాస్, గోపిచంద్.. అల్లు అరవింద్ ప్లాన్ మాములుగా లేదుగా..!
GodFather | ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో సినిమాగా గాడ్‌ఫాదర్ సరికొత్త రికార్డు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

