Nikhil Siddhartha | నిఖిల్ సినిమాకి కూడా తప్పని రీ-షూట్ గోల..!
యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్గా 'కార్తికేయ-2'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
18 Pages Movie | యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. కెరీర్ బిగెనింగ్ నుండి కథా బలమున్న సినిమాలు చేస్తూ టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్గా ‘కార్తికేయ-2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ ’18పేజీస్’ సినిమా చేస్తున్నాడు. ‘కుమారి 21ఎఫ్’ ఫేం పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రాన్ని చిత్రబృందం రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా కార్తికేయ-2 అనూహ్య విజయం సాధించడంతో నిఖిల్‌కు మంచి మార్కెట్ ఏర్పడింది. దాంతో ఆయన మార్కెట్‌కు తగ్గట్లు గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించాలని కొన్ని సీన్లను రీ షూట్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా సుకుమార్, అల్లు అరవింద్ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చెప్పినట్లు టాక్. దానివల్లే సినిమా రీ షూట్ చేయాల్సి వస్తుందట. రోమ్-కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిఖిల్‌కు జోడీగా అనుపమ నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జోరు వానలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

