35 రాత్రులు షూటింగ్ చేశాం!
ఆకాష్‌పూరి, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న చిత్రం ‘చోర్ బజార్'. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మా స్వస్థలం భీమవరం.
ఆకాష్‌పూరి, గెహనా సిప్పీ జంటగా నటిస్తున్న చిత్రం ‘చోర్ బజార్’. జీవన్ రెడ్డి దర్శకుడు. ఐవీ ప్రొడక్షన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘మా స్వస్థలం భీమవరం. తొలుత సహాయ దర్శకుడిగా పనిచేశా. ఆ సమయంలోనే దర్శకుడు జీవన్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. చోర్ బజార్ హైదరాబాద్‌లో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. నిజాం కాలంలో దొంగిలించిన వస్తువులను అక్కడే అమ్మేవారని చెబుతారు.
ఇప్పుడు కూడా ప్రతి గురువారం అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ సినిమా కథకు ఆకాష్ పక్కాగా కుదిరాడు. కరోనా వల్ల సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైంది. ఇది రాత్రి జరిగే కథ. 35 రోజుల పాటు రాత్రి షూటింగ్ చేశాం. యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

