వెంకట్రామయ్యగారి తాలూకా
దినేష్‌కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్, మురళీధర్‌గౌడ్, సుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘వెంకట్రామయ్యగారి తాలూకా’. సతీశ్ ఆవాల దర్శకుడు. కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి నిర్మాతలు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానున్నది.
దినేష్‌కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్, మురళీధర్‌గౌడ్, సుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్న కుటుంబ కథాచిత్రం ‘వెంకట్రామయ్యగారి తాలూకా’. సతీశ్ ఆవాల దర్శకుడు. కోమలి మహేందర్ తొట్టె, సోమేశ్ సారిపల్లి నిర్మాతలు. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానున్నది.
కష్టపడి ఇష్టంతో నిర్మించిన సినిమా ఇదని నిర్మాత కోమలి మహేందర్ అన్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలిపే విధంగా ఈ సినిమా కథ, కథనాలు సాగుతాయని, థియేటర్‌కి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేసే సినిమా ఇదని దర్శకుడు సతీశ్ ఆవాల తెలిపారు. కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బి.అనిల్‌కుమార్, సంగీతం: చరణ్‌అర్జున్, నిర్మాణం: కోమలి క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

