Diljit Dosanjh | అమెరికా పౌరసత్వ వివాదం.. క్లారిటీనిచ్చిన దిల్జిత్ దోసాంజ్
ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ తన అమెరికా పౌరసత్వం (యూఎస్ సిటిజన్షిప్) గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు.
Diljit Dosanjh | ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ తన అమెరికా పౌరసత్వం (యూఎస్ సిటిజన్షిప్) గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు.
ఇటీవల ఒక లైవ్ ఇంటరాక్షన్లో అభిమాని అడిగిన గ్రీన్ కార్డ్ ప్రశ్నకు ఆయన తనదైన శైలిలో హాస్యాస్పదంగా సమాధానమిచ్చారు. తాను ఒక కార్డును తీసుకుని దానికి గ్రీన్ కలర్ వేసుకుంటానని, ఈ విషయంపై తాను ఏమీ మాట్లాడదలచుకోలేదని నవ్వుతూ దాటవేశారు. తాను ఏ చిన్న మాట మాట్లాడినా అది పెద్ద వార్త అయిపోతుందని, ప్రపంచంలో ఈ డ్రామా ఎప్పటికీ ముగియదని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి వీసాలు లేకుండా ఎవరైనా ఏ దేశానికైనా వెళ్లేలా ఉంటే బాగుంటుందని, ప్రపంచమంతా ఒక్కటే కావాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. కాగా, దిల్జిత్ 2022లోనే యూఎస్ పౌరసత్వం పొందారని, అప్పటి నుంచి అమెరికా పాస్పోర్ట్పైనే ప్రయాణిస్తూ, ఈ-వీసా ద్వారా భారతదేశానికి వస్తున్నారని ఇటీవల ఇండియన్ మీడియా ఒక కథనంలో పేర్కొంది. అయితే ఈ వార్తలకు దిల్జిత్ దోసాంజ్ క్లారిటీ ఇవ్వడంతే ఈ వివాదానికి ముగింపు పడినట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

