Sir Movie | ధనుష్ ‘సార్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది..!
Sir Movie First Single | 'తిరు'తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో 'సార్' చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'రంగ్‌దే' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
Sir Movie First Single | ‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. కాగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన అప్డేట్ను సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ తాజాగా వెల్లడించాడు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు తెలిపాడు. ఈ మెలోడియస్ ఫస్ట్ సింగిల్‌కు హీరో ధనుష్ లిరిక్స్ అందించినట్లు వెల్లడించాడు. ఈ చిత్రంలో ధనుష్ లెక్చరర్‌గా కనిపించనున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
First single of #vaathi soon … written by our poet @dhanushkraja … a love song … #sir #vaathi #venkyatluri @SitharaEnts
— G.V.Prakash Kumar (@gvprakash) October 29, 2022
Read Also:
ప్రభాస్‌కు మూడో హీరోయిన్ దొరికేసింది.. ఈ సారి ఏకంగా కన్నడ భామనే లైన్లో పెట్టేశారు..!
Rajinikanth | ఆ అగ్ర నిర్మాణ సంస్థతో రజనీకాంత్ భారీ డీల్?
Kantara Movie | ‘కార్తికేయ-2’ రికార్డు బ్రేక్ చేసిన ‘కాంతార’..!
Balakrishna | చిరు రిజెక్ట్ చేసిన దర్శకుడికి.. బాలకృష్ణ చాన్స్ ఇచ్చాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

