D50 | ధనుష్ నుంచి D50 ఇంట్రెస్టింగ్ అప్డేట్
D50 | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం D50 షూటింగ్ కూడా షురూ అయింది. ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
D50 | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. అరుణ్ మథేశ్వరన్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న కెప్టెన్ మిల్లర్ (Captain Miller) షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ధనుష్ స్వీయ దర్శకత్వంలో డీ50వ (D50) సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం D50 షూటింగ్ కూడా షురూ అయింది. ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకొని కనిపిస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు.
నిన్న రాత్రి ధనుష్ ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు. D50 షూటింగ్ పూర్తయింది. నా చిత్రయూనిట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. నా విజన్‌ను సపోర్ట్ చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధిమారన్ సార్‌కు కృతజ్ఞతలు.. అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో విష్ణువిశాల్, దుషారా విజయన్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీలో ధనుష్ పవర్ ప్యాక్డ్ రోల్లో కనిపించబోతున్నాడట. నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్లో సాగే యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
ధనుష్ ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. కాగా D50లో బుట్టబొమ్మ ఫేం అనిఖా సురేంద్రన్ హీరోయిన్గా నటించనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన అనిఖా సురేంద్రన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నది తెలియాల్సి ఉంది.
#D50 #DD2wrapped. My sincere thanks to the entire crew and cast. Also a big thanks to Kalanithi Maran sir and Sun Pictures for supporting my vision.
— Dhanush (@dhanushkraja) December 14, 2023
#AnikhaSurendran CONFIRMED for #Dhanush‘s #D50.
Child artist to major role = tremendous GROWTH! pic.twitter.com/SA3VDaM208
— Manobala Vijayabalan (@ManobalaV) August 1, 2023
#D50 #DD2 Shoot begins @sunpictures Om Namashivaya pic.twitter.com/DP1g3rO1y5
— Dhanush (@dhanushkraja) July 5, 2023
కెప్టెన్ మిల్లర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

