Dhamki First Single | విశ్వక్ సేన్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ వచ్చేది ఈరోజే
విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ధమ్కీ (Dhamki) నుంచి లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ అప్డేట్ను ట్యూన్ వీడియోతో అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఏ రోజు వస్తుందనేది క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న మూవీ ధమ్కీ (Dhamki). విశ్వక్ సేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ అప్డేట్ను ట్యూన్ వీడియోతో అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఏ రోజు వస్తుందనేది క్లారిటీ ఇచ్చారు మేకర్స్.
ఈ సాంగ్ తెలుగు లిరికల్ వీడియోను డిసెంబర్ 5న లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. సాంగ్ రొమాంటిక్‌గా ఉండబోతున్నట్టు తాజా పోస్టర్ ద్వారా తెలిసిపోతుంది. ధమ్కీ 2023 ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విశ్వక్ సేన్ టీం షేర్ చేసిన ధమ్ కీ పోస్టర్లు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తు్న్నాయి.
పాన్ ఇండియా కథాంశం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో పాగల్ ఫేం నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తోంది. ధమ్ కీ మూవీలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది ధమ్ కీ. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కామెడీ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ధమ్ కీ ప్రాజెక్ట్‌కి ప్రసన్నకుమార్ బెజవాడ స్టోరీ అందిస్తున్నాడు.
ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ అప్డేట్..
Are You Ready to enjoy the wooing beats from #DasKaDhamki ❤️🔥
Our First Lyrical Song #AlmostPadipoyindePilla / #AlmostDilKaPathaMila on DEC 5th!
A @leon_james Musical🎶#Dhamki#DhamkiFromFeb17@Nivetha_Tweets @AzizNakash @AdithyarkM @VanmayeCreation @VScinemas_ @saregamasouth pic.twitter.com/ESjswMXYE1— VishwakSen (@VishwakSenActor) December 1, 2022
Read also :Hunt | సుధీర్‌బాబు టీం నుంచి హంట్ సినిమా కొత్త అప్డేట్
Read also :GautamGhattamaneni | స్టేజ్‌పై మహేశ్ బాబు కొడుకు గౌతమ్ యాక్టింగ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

