ధమ్ కీ నుంచి ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ తెలుగు లిరికల్ వీడియోను డిసెంబర్ 5న లాంఛ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే ఇవాళ ఆడియెన్స్ ముందుకు రావాల్సిన పాట నిలిచి�
విశ్వక్ సేన్ దర్శకత్వం వహించిన ధమ్కీ (Dhamki) నుంచి లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ అప్డేట్ను ట్యూన్ వీడియోతో అందించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాట ఏ రోజు