Allu arvind | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను పరామర్శించారు. శనివారం అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి అల్లు కనకరత్నం గారు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అల్లు అరవింద్‌ను అల్లు అర్జున్‌ని వారి కుటుంబాన్ని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
Andhra Pradesh Deputy CM @PawanKalyan garu visited #AlluAravind garu and Icon Star @AlluArjun at their residence to personally convey his condolences on the demise of #AlluKanakaratnam garu. pic.twitter.com/6Li3cQr237
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2025