Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
Nora Fatehi | మనీలాండరింగ్, దోపిడీ కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ వ్యవహారంలో కోర్టు విచారణకు హాజరుకావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బాలీవుడ్ నటి నోరాఫతేహికీ సమన్లు జారీచేసింది.
Nora Fatehi | రూ.200 కోట్ల మనీలాండరింగ్, దోపిడీ కేసులో నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ వ్యవహారంలో ప్రముఖ బాలీవుడ్ నటి నోరాఫతేహికీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో 2026 నవంబర్ 2న ప్రాసిక్యూషన్ సాక్షిగా హాజరై కోర్టు ఎదుట వాంగ్మూలం ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. ఈ కేసులో దాఖలు చేసిన థర్డ్ సప్లిమెంటర్ చార్జీషీట్లో నోరా ఫతేహి పేరు సాక్షిగా చేర్చారు. దీని ఆధారంగా కోర్టు విచారణకు హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీచేసింది.
ఈ మనీలాండరింగ్ కేసులో మరో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నిందితురాలిగా ఉండగా, నోరా ఫతేహి విచారణలో సాక్షిగా, అనుమానితురాలిగా ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఈ ఇద్దరు నటీమణులను పలుమార్లు విచారించింది. అయితే నోరా ఫతేహి తనపై వస్తున్న ఆరోపణలను గతంలోనే ఖండించింది.
Read Also :
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
Double Bedroom Homes | పేదలకు అందని డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ఎమ్మెల్యే అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

