రెండో కుమార్తెకు జన్మనిచ్చిన దీపిక
అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 2024 సెప్టెంబర్ 8న తొలి బిడ్డ ‘దువా’ జన్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా రెండేండ్ల తరువాత రెండో కుమార్తెకు ఆమె జన్మిచ్చారు. ఈ విషయాన్ని రణవీర్‌సింగ్, దీపిక పదుకోన్ దంపతులు అధికారికంగా తమ ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు.
అగ్ర కథానాయిక దీపికా పడుకోన్ రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 2024 సెప్టెంబర్ 8న తొలి బిడ్డ ‘దువా’ జన్మించిన విషయం తెలిసిందే. సరిగ్గా రెండేండ్ల తరువాత రెండో కుమార్తెకు ఆమె జన్మిచ్చారు. ఈ విషయాన్ని రణవీర్‌సింగ్, దీపిక పదుకోన్ దంపతులు అధికారికంగా తమ ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు.
‘వెల్కమ్ బేబీ గర్ల్’ అంటూ చిన్నారి పాద ముద్రను చూపిస్తూ వారు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులంతా రణవీర్, దీపిక జంటకు శుభాకాంక్షలు అందిస్తున్నారు. స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు అభినందనలతో కూడిన సందేశాలను అందిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న దీపిక తన రెండవ గర్భం గురించి ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

