‘గుడ్ బాయ్స్’ గ్రూప్‌కి లీడర్‌గా
వెన్నెల కిశోర్, శృతి సోధి, రవిరాజా, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గుడ్ బాయ్స్'. రాఘవ్ దర్శకుడు. సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
వెన్నెల కిశోర్, శృతి సోధి, రవిరాజా, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గుడ్ బాయ్స్’. రాఘవ్ దర్శకుడు. సూర్య గుణ్ణం, వివేక్ ఇనంపూడి, నవ్య శశాంక్ కనకమేడల నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
శనివారం వెన్నెల కిశోర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. ఇందులో వెన్నెలకిశోర్ క్రేజీ గ్యాంగ్‌ని లీడ్ చేసే లీడర్‌గా కనిపిస్తారని మోషన్ పోస్టర్ చెబుతున్నది.
ైస్టెలిష్‌గా, గందరగోళంగా ఉన్న గ్యాంగ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. వెన్నెల కిశోర్ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, స్నేహంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం ఇదని మేకర్స్ చెబుతున్నారు. వామ్సీ గౌడ్, గుండు సుదర్శన్, హైపర్ ఆది ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గౌతమ్ గోవిందరాజన్, సంగీతం: శ్రీచరణ్ పాకాల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
Blue Drum Case | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితురాలికి మరణశిక్ష.. 10 నెలల కూతురు పరిస్థితి ఏంటి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

