OTT Movies This Weekend | ఒకవైపు థియేటర్లలో అఖండతో పాటు మౌగ్లీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుండగా.. ఈ వారం అలరించడానికి పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు డిజిటల్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఆ సినిమాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
కాంత – (తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
సింగిల్ పాపా -సిరీస్ – (హిందీ, తమిళం, తెలుగు, ఇంగ్లీష్) – ఎపిసోడ్లు 1-6
మ్యాన్ వర్సెస్ బేబీ [సిరీస్]: (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
వేక్ అప్ డెడ్‌మ్యాన్ (Wake Up DeadMan: A Knives Out Mystery): (ఇంగ్లీష్, హిందీ)
పోస్ట్‌హౌస్ : (ఫిలిపినో)
ది ఫేక్నాప్పింగ్ : (అరబిక్)
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
12 ఏ రైల్వే కాలనీ (సినిమా): (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
ఎస్/ఓ ముత్తన్న (సినిమా): (తెలుగు, కన్నడ)
కినారు (సినిమా): (తమిళ్)
సిస్టర్ మిడ్నైట్ (సినిమా): (హిందీ, తమిళం, తెలుగు)
ది రన్నింగ్ మ్యాన్ (సినిమా): (ఇంగ్లీష్, హిందీ)
టెల్ మీ సాఫ్ట్లీ (Tell Me Softly): (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
మెర్వ్ (Merv): (ఇంగ్లీష్)
జియో హాట్‌స్టార్ (Jio Hotstar)
ఆరోమలే (సినిమా: (తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ)
ది గ్రేట్ షంసుద్దీన్ ఫ్యామిలీ (సినిమా): (హిందీ)
సూపర్‌మ్యాన్ (సినిమా): (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్ [సిరీస్]: (ఇంగ్లీష్)
ఆహా వీడియో (Aha Video)
3 రోజెస్: సీజన్ 2 సిరీస్ : (తెలుగు)
ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ – సిరీస్: (తమిళ్, తెలుగు)
ఈటీవీ విన్ (ETvWin)
కలివి వనం (సినిమా): (తెలుగు)
సింధు (సినిమా): (తెలుగు)
సన్ నెక్స్ట్ (Sunnxt)
తీయావర్ కులై నడుంగ (Tసినిమా): (తమిళ్)
అంధకారా (సినిమా): (మలయాళం)
ఇతర ప్లాట్‌ఫామ్‌లు
సోనీలివ్ (SonyLiv): రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్ [సిరీస్] – (హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, మరాఠీ)
జీ5 (Zee5): సాలీ మొహబ్బత్ (హిందీ)
మనోరమ మ్యాక్స్ – ఫెమినిచి ఫాతిమా (Feminichi Fathima) – (మలయాళం)
యాపిల్ టీవీ (AppleTV): ఎఫ్1 ది మూవీ (F1 The Movie) – (ఇంగ్లీష్)
షుడ్డర్ (Shudder): ఇన్ఫ్లుయెన్సర్స్ (Influencers) – (ఇంగ్లీష్)
ముబి (MUBI): ది మాస్టర్‌మైండ్ (The Mastermind) – (ఇంగ్లీష్)