యాంకర్ని చూసి రాసుకున్న కథ!
‘దీవాన’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు శ్రీకాంత్ సంగిశెట్టి. హర్షిత్ రెడ్డి హీరోగా వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది.
‘దీవాన’ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు శ్రీకాంత్ సంగిశెట్టి. హర్షిత్ రెడ్డి హీరోగా వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 19న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం శ్రీకాంత్ సంగిశెట్టి విలేకరులతో ముచ్చటించారు. వన్‌సైడ్ లవ్‌స్టోరీగా తెరకెక్కించిన ఈ సినిమాలో హృదయాన్ని కట్టిపడేసే భావోద్వేగాలు ఉంటాయని, ఇందులో తల్లిదండ్రుల తాలూకు ప్రేమ గురించి కూడా చూపించామన్నారు. ‘పదేళ్లక్రితం వచ్చిన ‘మిణుగురులు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశా.
ఆ తర్వాత ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేశాను. అదే సమయంలో డెమో ఫిల్మ్స్, షార్ట్‌ఫిల్మ్, సాంగ్ వీడియోలు చేసేవాడిని. ఎంబీఏ చేస్తున్న రోజుల్లో జెమిని టీవీ యాంకర్ని చూసి ‘దీవాన’ కథ రాసుకున్నా. ఆమె రోజూ టీవీలో కనిపించేది. ఇలాంటి అమ్మాయిని ఓ అపరిచితుడు వెళ్లి కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. దీనికి అన్ని కమర్షియల్ అంశాలను జత చేసి స్క్రిప్ట్ సిద్ధం చేశా. ఈ సినిమాలో చర్చించిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రేక్షకులు ఓ హార్ట్‌టచింగ్ లవ్‌స్టోరీని చూసిన అనుభూతికిలోనవుతారు’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

