డియర్ జిందగీ ప్రారంభం
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివచందు, నీల ప్రియా, మిర్చి కిరణ్ ముఖ్యపాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం ‘డియర్ జిందగీ’. పద్మారావ్ అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర చల్లపల్లి నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివచందు, నీల ప్రియా, మిర్చి కిరణ్ ముఖ్యపాత్రల్లో రూపొందిస్తున్న చిత్రం ‘డియర్ జిందగీ’. పద్మారావ్ అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్చంద్ర చల్లపల్లి నిర్మాతలు. బుధవారం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
రాజా రవీంద్రపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి వీవీ వినాయక్ క్లాప్ నివ్వగా, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెమెరా స్విఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రశాంతమైన కాలనీలో ఉండాలని వచ్చిన ఓ ఫ్యామిలీకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ కుటుంబంలో తండ్రి తన పిల్లలకు తోడుగా ఉంటూ సమాజం వారిని చూసి గర్వించేలా చేసుకోవడమే ఈ చిత్ర కథ. ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

