Tollywood Movies | టాలీవుడ్లో దసరా పండుగ సందడి మొదలైంది. ఓ వైపు బతుకమ్మ కానుకగా వచ్చిన దేవర సినిమా థియేటర్లలో దూసుకుపోతుంటే.. దసరా నాడు వేట్టయ్యాన్, జనకా అయితే గనకా చిత్రాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే తాజాగా సినీ లవర్స్‌కు మేకర్స్ కొత్త పోస్టర్లతో ఆనందాన్ని నింపారు. విజయదశమి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లతో మొత మోగిపోతుంది. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేస్తూ దసరా పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక దసరా సందర్భంగా రిలీజైన పోస్టర్లేంటో ఓ లుక్కేద్ధాం.

8 Vasantalu

Vishwabhara

Bb$

Chiru

Chorya Paatam

Devaki Nandana Vasudeva

Devara

Kcr

Kohinoor 1

Mad2

Mechanic Rocky

Pottel Dasara Wishes

Racharikam

Ramam Ragahvam

Trikaala