సామాజిక అసమానతలపై ‘దండోరా’
సామాజిక అసమానతలను రూపుమాపాలనే సందేశంతో తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ ముఖ్య పాత్రధారులు.
సామాజిక అసమానతలను రూపుమాపాలనే సందేశంతో తెలంగాణ నేపథ్య కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ‘దండోరా’. శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ ముఖ్య పాత్రధారులు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదలకానుంది. శనివారం ఈ సినిమా నుంచి ‘దండోరా దండోరా’ అనే టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గీతానికి మార్క్ కె రాబిన్ స్వరాల్ని సమకూర్చారు. ఆంథోని దాసన్, మార్కె కె రాబిన్ ఆలపించారు. ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

