Star Movie | కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ (Kavin) అంటే ఎవరికీ తెలిసి ఉండదు కానీ.. బిగ్ బాస్ ఫేమ్, దాదా మూవీ(DADA Movie) హీరో కవిన్ అంటే అందరు గుర్తుపడతారు. దాదా సినిమాతో తమిళంలో భారీ హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో. ఈ మూవీ ఓటీటీలో (ప్రైమ్)లో కూడా విడుదలై రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా ఈ నటుడు కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
ప్యార్ ప్రేమ కాదల్ (Pyar Prema Kadhal) ఫేమ్ దర్శకుడు ఎలాన్ (Elan)తో తన తదుపరి చిత్రం చేయబోతుండగా ఈ చిత్రానికి స్టార్ (Star Movie) అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక ఈ చిత్రాన్ని తమిళ ప్రోడక్షన్స్ రైస్ ఈస్ట్ ఎంటర్టైనమెంట్స్ (Rise East Entertainments), టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్స్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి సంబంధించి స్పెషల్ ప్రోమోను ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా (Yuvan Shanker raaja) సంగీతం, అందించనున్నాడు.
Actor Kavin
Anyone with a dream is a #STAR ⭐#STAR special promo on August 31st 🤩@Kavin_m_0431 @elann_t @thisisysr @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP @Ezhil_DOP @PradeepERagav @Meevinn @sujith_karan @dancersatz @rajakrishnan_mr @muthukumaranvfx @VickyStunt_dir @venkystudios… pic.twitter.com/qJ260BGaGD
— Ramesh Bala (@rameshlaus) August 28, 2023
Anyone with a dream is a #STAR ⭐#STAR special promo on August 31st 🤩@Kavin_m_0431 @elann_t @thisisysr @riseeastcre @SVCCofficial @Pentelasagar @BvsnP @Ezhil_DOP @PradeepERagav @Meevinn @sujith_karan @dancersatz @rajakrishnan_mr @muthukumaranvfx @VickyStunt_dir @venkystudios pic.twitter.com/Yye9sh8BTL
— SVCC (@SVCCofficial) August 28, 2023