This Weekend OTT Movies | ఒకవైపు మిరాయ్, కిష్కింధపురి, జాలీ ఎల్ఎల్బీ 3.. వంటి సినిమాలు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు ఓటీటీలో నేడు ప్రేక్షకులను అలరించడానికి పలు క్రేజీ సినిమాలు వచ్చాయి. ఇందులో కూలీతో పాటు సైయారా చిత్రాలు నేడు ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలను చూసుకుంటే.
అమెజాన్ ప్రైమ్
బకాసుర రెస్టారెంట్ (తెలుగు) – సెప్టెంబర్ 08
కూలీ (తెలుగు) – సెప్టెంబర్ 11
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ) – సెప్టెంబర్ 12
ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12
పరదా (తెలుగు) – సెప్టెంబర్ 12
నెట్ఫ్లిక్స్
సైయారా (హిందీ) – సెప్టెంబర్ 12
మెల్డిక్షన్స్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12
రాటు రాటు క్వీన్స్: ది సిరీస్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12
యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ (కొరియన్) – సెప్టెంబర్ 12
ది రాంగ్ పారిస్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12
బ్యూటీ అండ్ ది బెస్టర్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 12
మెటేరియలిస్ట్స్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 1
ఆహా
ఆదిత్య విక్రమ వ్యూహ (తెలుగు) – సెప్టెంబర్ 11
జియో హాట్స్టార్
సు ఫ్రమ్ సో (తెలుగు) – సెప్టెంబర్ 09
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 09
టెంపెస్ట్ (కొరియన్) – సెప్టెంబర్ 10
రాంబో ఇన్ లవ్ (తెలుగు) – సెప్టెంబర్ 12