బీకాంలో ఫిజిక్స్

అంకిత, అవంతిక, మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బీకాంలో ఫిజిక్స్’. సామ్ జె చైతన్య స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల దర్శకుడు శివనాగేశ్వరరావు విడుదలచేశారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘తనకు జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకున్నదనేది ఆసక్తికరంగా ఉంటుంది. లాజిక్లను పక్కనపెట్టి వినోదానికి ప్రాధాన్యతనిస్తూ సినిమాను రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సెన్సార్‌కు వెళ్లనున్నాం. మే నెలలో సినిమాను విడుదలచేస్తాం’ అని తెలిపారు. బోల్డ్ కంటెంట్‌తో పాటు సున్నితమైన అంశాన్ని చర్చిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించాలని దర్శకుడు శివనాగేశ్వరరావు అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

