Redin Kingsley | పెళ్లి పీటలెక్కిన పాపులర్ కమెడియన్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Redin Kingsley | కోలీవుడ్‌లో తనదైన స్పెషల్ కామెడీ స్టైల్‌తో అలరించే కమెడియన్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు రెడిన్ కింగ్స్లే (Redin Kingsley). ఈ క్రేజీ యాక్టర్ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. టెలివిజన్ ఆర్టిస్ట్ సంగీత వీ (Sangeetha V)ని సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నాడు రెడిన్ కింగ్ స్లే.
Redin Kingsley | కోలీవుడ్‌లో తనదైన స్పెషల్ కామెడీ స్టైల్‌తో అలరించే కమెడియన్ల జాబితాలో టాప్‌లో ఉంటాడు రెడిన్ కింగ్స్లే (Redin Kingsley). డాక్టర్, బీస్ట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ టాలెంటెడ్ యాక్టర్.. ఈ ఏడాది రజినీకాంత్ నటించిన జైలర్‌లో మరోసారి తన కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని పంచాడు. ఈ క్రేజీ యాక్టర్ వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేశాడు. టెలివిజన్ ఆర్టిస్ట్ సంగీత వీ (Sangeetha V)ని సంప్రదాయ పద్దతిలో వివాహం చేసుకున్నాడు రెడిన్ కింగ్ స్లే.
ఇవాళ ఉదయం జరిగిన వెడ్డింగ్ ఈవెంట్‌కు ఇండస్ట్రీకి చెందిన అతికొద్దిమంది ప్రముఖులు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏడాదికిపైగా రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరు ఫైనల్‌గా ఓ ఇంటివారు కావడంతో అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ట్రెండింగ్‌లో వెడ్డింగ్ స్టిల్స్, విజువల్స్..
#RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤
They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/G3MRK3q5en
— Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023
Newly Married Couple Of K – Town 💎
Redin Kingsley Tied Knot With Sangeetha ❤️
Here’s to a long and happy married life brother @redinkingsleyAtlast #Nelson Na Wish Got Fullfilled 😂👏#RedinKingsley #Sangeetha pic.twitter.com/9IwLQxrrGM
— Madhavan (@Madhavan_2412) December 10, 2023
#RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤
They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/iDEQ9wtqaZ
— Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

