Cinema Shootings | ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక నిర్ణయం..సినిమా షూటింగ్స్ షురూ డేట్ ఫిక్స్
ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Producers Guild) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయనున్నట్టు నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), సీ కల్యాణ్ వెల్లడించారు.
సినిమా షూటింగ్స్ (Cinema Shootings) రీస్టార్ట్ చేయడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ (Producers Guild) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ మొదలు కానున్నాయి. ఆగస్టు 25 నుంచి విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల షూటింగ్స్ షురూ కానున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్స్ రీస్టార్ట్ చేయనున్నట్టు నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), సీ కల్యాణ్ వెల్లడించారు.
దిల్ రాజు మాట్లాడుతూ..గత 23 రోజులుగా మా సమస్యలు ఏంటనేవి చర్చిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి కృష్టి చేస్తున్నాం.సెప్టెంబర్ 1 నుండి షూటింగ్స్ మొదలుపెడుతున్నాం. మేమంతా మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని అగ్రిమెంట్స్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటాం. ఆగస్టు 30న తుది నిర్ణయాన్ని చిత్రపరిశ్రమకు తెలియజేస్తాం. ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు వీపీఎఫ్ సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇక నుంచి అన్ని సినిమాలకు ఒకే టికెట్ ధరలుంటాయి. పెద్ద సినిమాలకు మాత్రం టికెట్ ధర కొంతమొత్తంలో పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. టికెట్ ధరలు, తినుబండారాల ధరలు అందుబాటులోనే ఉంటాయన్నారు.
23 రోజులుగా నిర్మాతలందరం అన్ని శాఖల్లోని సమస్యలపై చర్చిస్తున్నాం. ఇప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. మిగిలిన నిర్ణయాలపై మరో 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాం. సెప్టెంబర్ షూటింగ్స్ జరుపుకోవచ్చు. ఒకవేళ అత్యవసరమైతే ఆగస్టు 25 నుంచి ఛాంబర్ అనుమతితో షూటింగ్స్ చేసుకోవచ్చునని సీ కల్యాణ్ (C kalyan) పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

