దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ అనురాగం. ప్రపంచంలో అత్యంత కోటీశ్వరుడు ఎవరు అంటే అమ్మ ప్రేమను దక్కించుకున్న వారే అని చెప్పొచ్చు. ప్రతి ఏడాది మే రెండో ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నేడు మదర్స్ డే సందర్భంగా సెలబ్స్ వారి తల్లులతో దిగిన ఫొటోలను షేర్ చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి బర్త్ డే రోజు దిగిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అలానే మహేష్ బాబు తన తల్లి, కూతురు ,భార్యకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ మదర్స్ డే విషెస్ తెలిపారు. దేవిశ్రీ ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా శుభాకాంక్షలు అందించారు.
Celebrating the selfless ❤️❤️❤️
— Mahesh Babu (@urstrulyMahesh) May 9, 2021
Happy mother's day to mine and all the incredible mothers out there! https://t.co/4b7WDEvELX
HAPPY MOTHERS’ DAY
— DEVI SRI PRASAD (@ThisIsDSP) May 8, 2021
To the BESTEST MOM in the WORLD..
Who made us what we are❤️🤗😍🙏🏻
Who works every minute selflessly, untiringly, passionately, affectionately,
to make all our DREAMS come TRUE❤️
Lovvv U Alwaysssss Mummmyyyyluuuu😍🎶🙏🏻❤️@sagar_singer#happymothersday2021 pic.twitter.com/MparziW6CD