నువ్వు తగ్గద్దు..నువ్వు ఆపద్దు

టాలీవుడ్ లో పుట్టినరోజు జరుపుకుంటున్న అఖిల్ అక్కినేని, అల్లు అర్జున్ లకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పారు. సింపుల్ గా చెప్పకుండా తనదైన స్టైల్లో చెప్పడంతో అభిమానులు సంబరపడుతున్నారు. పుష్ప టీజర్ ని చూశానని..చాలా బాగుందని ట్వీట్ చేయడమే కాదు అల్లు అర్జున్ తగ్గేదేలే అని మెసేజ్ లో తెలపడంతో బన్నీ ఫ్యాన్స్ లోజోష్ మరింత పెరిగింది. ఇప్పటికే ఈ టీజర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీనికి మరింత ఊపనిస్తూ మెగాస్టార్ పెట్టిన మెసేజ్ ని అభిమానులు షేర్ చేసుకుంటున్నారు. ఇక అక్కినేని ప్రిన్స్ కి కూడా సక్సెస్ రావాలని కోరుకుంటూ విషెస్ చెప్పాడు. హార్డ్ వర్క్ తోనే సక్సెస్ సాధ్యమవుతుందని, నీలాంటి హార్డ్ వర్కర్‌కి ఆ సక్సెస్ తప్పకుండా వస్తుందని ఉత్సాహపరుస్తూ బర్త్ డే శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aa
- agent movie
- akkil
- akkineni akhil
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

